Post Office Insurance: ప్రీమియం తక్కువ..బెనిఫిట్ ఎక్కువ..పోస్టాఫీస్ అందించే ఇన్సూరెన్స్ పథకం
తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్ అందించే ప్రమాద బీమా పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. 755 రూపాయల సంవత్సర ప్రీమియంతో 15 లక్షల కవర్, 520 రూపాయల ప్రీమియంతో 10 లక్షలు, 320 రూపాయల ప్రీమియంతో 5 లక్షల కవర్ ఇచ్చే పాలసీలు పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు.