Porridge Benefits: రోజూ గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధం!
ప్రతిరోజూ అల్పాహారంలో గంజి తినవచ్చు. గంజిలో ఉండే మాంసకృత్తులు, ఫైబర్ వంటి పోషకాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతన్నారు.