Porridge Health Benefits: గంజి తాగడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.