Poppy Seeds: సన్నగా, పీలగా ఉన్నారా? ఈ గింజలు పాలలో కలపుకుని తాగితే మీరే బాహుబలి..!!
బరువు ఎక్కువగా ఉన్నా సమస్యే...తక్కువగా ఉన్నా కష్టమే. బరువు తగ్గాలంటే వ్యాయామాలు, డైట్ ఇలా ఎన్నో చేస్తుంటారు. మరి బరువు పెరగాలంటే ఏం చేయాలి. ఎంత తిన్నా..సన్నగా, పీలగా ఉన్నారాని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ గింజలను పాలలో కలపుకుని ప్రతిరోజూ తాగండి. మీరే బాహుబలి అవుతారు.
/rtv/media/media_files/2025/11/19/seeds-tips-2025-11-19-16-44-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/puppy-seeds-jpg.webp)