Pop Singer Ed Sheeran: RRR మూవీ పై పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రశంసలు.. వైరలవుతున్న వీడియో
ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) RRR చిత్రం పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇదొక అద్భుతమైన చిత్రమని.. ఇందులో నాటు నాటు డ్యాన్స్ కు ఫిదా అయ్యానని పేర్కొన్నారు.