Charan: మా కుటుంబానికి ఇది గర్వించదగ్గ రోజు ఇది..!
పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయం గురించి స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు.
పవన్ కు మెగా కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ విజయం గురించి స్పందించారు. "మా కుటుంబానికి ఇది గర్వించదగిన రోజు.
మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. మీ ఇంట్లో ఒకడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి... మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడని, నాకు కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒకడు అనుకోవాల్సిందే అని పవన్ అన్నారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గెలుపు జనం గెలుపు. జనసేనాని గెలుపు.కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు.’’ తెలుపుతున్నట్లు నాగబాబు ట్విటర్లో రాసుకొచ్చారు.
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ఈసీ వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరణ అంటూ చెప్పుకొచ్చింది.ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ చేసిన ఆరోపణల పై ఈసీస్పందించింది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల రోజైన మే 13న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం కేసులో పోలీసులు గాలింపు కొనసాగుతుంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని పోలీసులు ఖండించారు.