Latest News In Telugu Elections : నోటాకు ఓటు వేయాలంటూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం! మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీనే స్వయంగా నోటా గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తుంది. అసలు ఇలా ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది అనే విషయాలను ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : పద్మవ్యూహంలో బలవ్వడానికి అభిమాన్యుడిని కాదు..అర్జునుడిని! ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు. మహా సంగ్రామంలో పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని అర్జునుడని పేర్కొన్నారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chintamaneni : సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం : చింతమనేని! శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari : కోళ్లు పెంచే రైతులకు శుభవార్త చెప్పిన పురంధేశ్వరి! ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని 2019 నుంచి 2024 వరకు సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు! వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections : ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం మాట్ టాపిక్ గా అయ్యాడు. ప్రచారం ఇంకొద్ది గంల్లో ముగుస్తుంది అనగా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళీ మరీ అల్లు అర్జున మద్దతివ్వడంపై తెగ చర్చ నడుస్తోంది. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ! ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ ఓటును వినియోగించుకున్నారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mega Family : పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా? తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : నేను దేనికైనా రెడీ! విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద కేసులు ఉన్నాయంటూ హడావిడి చేసిన నానికి నా సవాల్...నా మీద కేసు గురించి దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn