Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మీద ఉత్కంఠతకు తెరపడేటట్లు కనిపిస్తోంది. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్థానంలో అమర్నాథ్ను పోటీ చేయమని అదిష్టానం అడిగిందని..దానికి ఆయన కూడా పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.
రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.
కాంగ్రెస్‌తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం 45ఏళ్ళ నాటిది.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా ఇదే పార్టీతో సాగింది.ఆయన తర్వాత పిల్లలు వేరే పార్టీలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల మళ్ళీ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేసినట్టు అయింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు.
వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది.
షర్మిల ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి. ఆమె కాంగ్రెస్‌లోకి వెళితే తాను ఆపార్టీలోనే చేరుతానని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.