Modi: కొత్త భారతదేశాన్ని సృష్టించేందుకు ఇది సరైన సమయం: మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త భారతదేశాన్ని రూపొందించేందుకు ఇది అనుకూలమైన సమయామని మోడీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త భారతదేశాన్ని రూపొందించేందుకు ఇది అనుకూలమైన సమయామని మోడీ అన్నారు.
బీహార్లో కొనసాగుతున్న రాజకీయ గొడవల మధ్య, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తన ఎక్స్ ప్రొఫైల్లో ట్వీట్ చేశారు. నేను ఖచ్చితంగా పేదవాడినే కానీ నేను దానిలో లేను. కుర్చీపై దురాశ. హామ్కి ద్రోహం చేయలేరు. హమ్ మోడీ జీతో ఉంది.. హమ్ మోదీ జీతో ఉంటుంది.. హమ్ మోడీ జీతోనే ఉంటుంది.
ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.నోట్ల మన్నికను పెంచేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
నితీష్ కుమార్ వెళ్లిపోయారు.. మరి కొంత మంది వెళ్తారు.. కానీ వాళ్లంతా పిరికివాళ్లని, మహారాష్ట్ర పిరికివాళ్ల భూమి కాదు, వీరుల భూమి అని ఠాక్రే అన్నారు. “నేను నా కుటుంబాన్ని కలవడానికి మహారాష్ట్ర చుట్టూ తిరుగుతున్నాను. చాలా మంది బీజేపీతో పోరాడేందుకు మా పోరాటంలో చేరడం నేను చూశాను.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీని కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను రేవంత్ భట్టి కోరారు.
నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవడ్రా అన్నది అంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు.
ఝార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో.. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో కాంగ్రెస్, జేఎంఎం పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. బల నిరూపణ తేదీ ఖరారయ్యేవరకు ఇక్కడే ఉండనున్నారు.
జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అక్కడ రాజకీయ కల్లోలం ఏర్పడింది. దీంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది.