ఆ వీడియోలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు: మంత్రి రోజా
సీఎం జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారి ఇస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ కళ్యాణ్ తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కు చెడు ఆలోచనలే ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి అన్నీ చెడు బుద్ధులే ఉంటాయని రోజా..