Vishal: వరుసగా పార్టీలు పెడుతున్న హీరోలు...విజయ్ తర్వాత విశాల్..
తమిళ హీరోలు రాజకీయాల మీద పడ్డారు. మొన్న దళపతి విజయ్ కొత్త పార్టీని పెట్టగా ఇప్పుడు విశాల్ వంతు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని..కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు విశాల్.