Elections: సిగ్గులేదా..హైదరాబాద్ వాసులపై మంచులక్ష్మి ఫైర్
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో చాలచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలింగ్ ప్రక్రయికు ఆటంకం కలిగిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరెంట్ లేకపోవడం, పోలింగ్ సిబ్బంది పని చేయమని బైఠాయించడంతో ఘర్షణలు జరిగాయి.
ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ మొదలై ఇప్పటికి మూడు గంటలు గడుస్తోంది. ఉదయం నుంచి జనాలు క్యూల్లో బారులు తీరి మరీ ఓటేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10 శాతం...తెలంగాణలో 9.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ మొదలైంది. అయితే చాలా చోట్ల ఈవీఎంలు సరిగ్గా పని చేయక మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలవ్వడం, కొన్ని చోట్ల మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి.
మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కానీ మండుతున్న ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచి సాయంత్రం 6గంటలకు వరకు పెంచారు.
లోక్సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభైన పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు వరకు పోలింగ్ కొనసాగనుంది.
2024 ఎన్నికల్లో భాగంగా రేపు రెండోదశ పోలింగ్ జరిగింది. ఇందులో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశ పోలింగ్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటూ కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.