Police Uniform : అక్కడ పోలీసుల యూనిఫాం మారింది... ఇక నుంచి ధోతి-కుర్తా!
కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు.
/rtv/media/media_files/2024/10/29/0OtdsM96acM6kWbZ05i9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kasi-jpg.webp)