Punjab Police: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్
అవినీతికి పాల్పడిన అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 52 మందిని అవినీతికి పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు. పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది.