BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/02/08/wVmYuZbI2M1gfbH5ROS6.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-1-1-jpg.webp)