Police Commissioner: ఏబీవీపీ నేతలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వరంగల్ పోలీస్ ఉన్నతాధికారి స్పందించారు. ఏబీవీపీ విద్యార్థి నేతలు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చారన్నారు. వర్సిటీలో డోర్లు పగలగొట్టారన్నారు
/rtv/media/media_files/2025/12/30/fotojet-47-2025-12-30-07-31-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-07T192505.285-jpg.webp)