Poison Baby: 'థామా' మాస్ డాన్స్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులు అదరకొట్టిన రష్మికా, మలైకా..
థామా సినిమా నుండి విడుదలైన ‘పాయిజన్ బేబీ’ పాటలో మలైకా అరోరా, రష్మికా మందన్న ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. జాస్మిన్ శాండ్లస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాడిన ఈ పాటలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక సన్నివేశాలు ఆకర్షణగా నిలిచాయి.