Samantha : సమంత ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు..!
‘ది లివర్’ డాక్టర్ అనే వ్యక్తి సమంత పాడ్ కాస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదన్నారు. అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను సమంత తప్పుదోవ పట్టిస్తున్నారని తన పోస్ట్ ద్వారా ప్రముఖ డాక్టర్ మండిపడ్డారు.