పోచంపల్లి అభివృద్ధిపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. కార్మికులను చూసి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళ విభిన్నమైంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం. పోచంపల్లి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/02/13/tAk6lnrBJumu50SXOPwC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-20T183442.379-jpg.webp)