Telangana : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్ షా
ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.