Atal Bihari Death Anniversary : నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి, నివాళులర్పించిన మోదీ, ప్రముఖులు..!!
నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 1996లో తొలిసారిగా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వాజ్పేయి... 1998, 1999 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్నారు.