PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ..!!
ఈరోజు మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇందులో జి 20 శిఖరాగ్ర సమావేశం, చంద్రయాన్ 3 విజయం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. వచ్చేనెల అక్టోబర్ లో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా భారీ ప్రణాళికల గురించి కూడా మోదీ ప్రస్తావించారు.