మొక్కే కదా అని టచ్ చేస్తే.. మీ అంతుచూస్తుంది
ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.