BIG BREAKING: గుజరాత్లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు
గుజరాత్లో మంగళవారం విమానం కూలిపోయి పైలట్ మరణించాడు. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అయ్యింది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.