బిజినెస్Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్ జియో తన టెలికాం, మొబైల్ ఛార్జీలను వరుసగా సవరిస్తోంది. రీసెంట్గా టెలికాం ఛార్జీలను సవరించిన జియో ఇప్పుడు 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉన్నవారైనా ఈ బూస్టర్ ప్లాన్ను ఉపయోగించుకోవచ్చును. By Manogna alamuru 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుKishan Reddy: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి ఉండవు తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. By Karthik 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణనేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్..!! నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. By Bhoomi 03 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn