Pine Apple : పైనాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?
రోజూ డైట్లో పైనాపిల్ చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులోని పోషకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు, మలబద్దకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే డయాబెటిస్ పేషెంట్లు, గర్భిణులు పైనాపిల్కి దూరంగా ఉండటం మేలు.
/rtv/media/media_files/2024/11/16/FOKlCrY370cVEa8ODlPT.jpg)
/rtv/media/media_files/iK903Q1JyTjReI9a3Ezf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/High-sugar-level-of-pineapple-can-cause-problems-if-diabetic-patient-eating.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T144113.964-jpg.webp)