Kerala: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పినరయ్ విజయన్
కేరళలో వైపరీత్యం ముంచుకొస్తుందని ముందుగా హెచ్చరించినా అప్రమత్తం కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందన్నారు.