Pimple remove tips: మొటిమల నివారణకు ఇంటి చిట్కాలు.. ఇవి ట్రై చేసి చూడండి!
కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మొటిమలకు తగ్గించుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్‌ని అప్లై చేయడం, తేనె - దాల్చిన చెక్క మాస్క్‌లను ఉపయోగించడం వీటిలో బెస్ట్. అలోవెరా జెల్‌ని అప్లై చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గవచ్చు. మొటిమలు పెరిగితే సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించండి.