Piles Symptoms: ఇవి పైల్స్‌కు సంకేతాలు.. విస్మరించవద్దు!
ప్రస్తుత కాలంలో సరైన ఆహారం, జీవనశైలి కారణంగా పెద్దలతోపాటు యువత పైల్స్‌తో బాధపడుతున్నారు. వైద్య భాషలో పైల్స్‌ను హెమోరాయిడ్స్ అంటారు. దీనివల్ల మలవిసర్జనలో చాలా నొప్పి, రక్తం వస్తుంది. సరైన చికిత్స తీసుకోకుంటే ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/31/z8PM0NdVHoTkKCwEWGvD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Piles-disease-is-caused-by-bad-lifestyle-.jpg)