Petrol Price: క్రూడాయిల్ ధరలు పైకీ.. కిందికీ..పెట్రోల్ ధరలు అలానే ఉన్నాయి..
అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. అయితే, మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారకుండా.. ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.