Petrol Price In India : మొన్నటివరకూ వరుసగా పెరుగుతూ వచ్చిన క్రూడాయిల్ ధరలు రెండురోజులుగా కాస్త తగ్గుదల కనబరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో కాస్త శాంతించిన పరిస్థితి కనిపించడంతో క్రూడాయిల్ ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం అంటే ఈ ఉదయం (02.09.2024) 7 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 76.65 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 73.31డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ప్రభావం భారత్ లో కనిపించలేదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను యధాతథంగా ఉంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు!
రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Translate this News: