బిజినెస్ Petrol Price Today : క్రూడాయిల్ ధరలు బాగా తగ్గాయి.. మన దేశంలో పెట్రోల్ రేట్ మాత్రం తగ్గలేదు! అంతర్జాతీయంగా వరుసగా తగ్గుతూ వస్తున్న క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంలో ఏ మాత్రం కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Rates: క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో పెట్రోల్ ధరలు మారలేదు.. ఈరోజు ఎంతంటే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు! రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol Price In India:పెట్రోల్ రేటు తగ్గలేదు.. డీజిల్ ధర మారలేదు.. ఈరోజు ఎంతంటే.. క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Petrol And Diesel Rates : పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే.. క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నా.. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ కంపెనీలు యధాతథంగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు ఇవే..మీ నగరంలో పెరిగిందో...తగ్గిందో..ఓ సారి చెక్ చేసుకోండి...!! దేశవ్యాప్తంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పరిగణలోనికి తీసుకుని భారత్ లో ఇంధన ధరలను నిర్ణయిస్తారు. కాగా గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో విధించే పన్నుల కారణంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులను గమనించవచ్చు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn