Petrol and Diesel Rates Today : క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులకు తోడు.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో క్రూడాయిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అంటే ఈ ఉదయం (30.08.2024) 6 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 79.94 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 75.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ ప్రభావం భారత్ లో కనిపించలేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Petrol And Diesel Rates : పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే..
క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నా.. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ కంపెనీలు యధాతథంగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Translate this News: