Period: మీ పీరియడ్స్ ఆలస్యానికి ఇదే కారణం కావొచ్చు.. ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే?
ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి రుతుక్రమం పొందడం చాలా ముఖ్యం. ప్రతి నెలా పీరియడ్స్ ఆలస్యంగా వచ్చినట్లయితే.. అది గర్భానికి కారణమని అంటారు. పీరియడ్స్ తప్పిపోవడానికి, ఆలస్యం కావడానికి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు.
/rtv/media/media_files/2025/06/02/CAEsyzmpg7Sf9xUaWSFg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Experts-say-that-periods-should-not-be-ignored-even-by-mistake-if-they-are-delayed.jpg)