బావి నీటిని తాగి అస్వస్థతకు గురైన 93 మంది!
మహారాష్ట్రలో నందత్ జిల్లాలోని ముక్వంతండా లో బావి నీటిని తాగి 97 మంది ఆసుపత్రి పాలైయారు.అయితే గ్రామంలో చాలా మంది కడుపునొప్పి,వాంతులతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 97 మంది అస్వస్థతకు గురైయారు.