Uyyur: దళిత వాలంటీరుపై వైసీపీ నాయకుడు లైంగిక వేధింపులు
పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీలోని రెండో వార్డ్ కౌన్సిలర్ వణుకూరి సుభద్ర భర్త వైసీపీ నాయకుడు వణుకూరి సురేష్ రెండో వార్డ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్న నడకుదురు గమ్య శ్రీ అనే దళిత మహిళను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.