Tirupati: చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు ఏం కాదు: పెద్దిరెడ్డి
ఏపీలో చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వైపు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అధికార పార్టీ నేతలు వరస పెట్టి స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసంపై మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి.