AP Crime News: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్.. అసలేమైందంటే?
వివాహేతర సంబంధంతో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. తల్లితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు.