PBKS vs KKR : టాస్ గెలిచిన పంజాబ్..కోల్కతా జట్టులో ఒక మార్పు
పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కోల్కతా తుది జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్ అలీ స్థానంలో అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/04/15/Zog665dKEGkyxCRcwpwN.jpg)
/rtv/media/media_files/2025/04/15/YTB0kNDfLv8ND0cEDg5F.jpg)