Pawan Kalyan Vishaka Tour: విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ !
విశాఖలో ఐదు రోజుల వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు భీమిలి నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్. విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.