Chilkur Priest Rangarajan: రంగరాజన్ పై దాడి.. రేవంత్ సర్కార్ కు పవన్ కీలక సూచన!
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. దీనిని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.