Pavan Kalyan: ట్రిపుల్ పవర్.. పవన్ నెక్స్ట్ సినిమా కాంబో చూస్తే పూనకాలే
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవర్ స్టార్ ఖాతాలో మరో మూవీ చేరింది. డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుందని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.