MLA Mahipal Reddy :కాంగ్రెస్‌కు షాక్..బీఆర్ఎస్కు ఓటేయమన్న మహిపాల్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు.
/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)
/rtv/media/media_files/2026/02/09/patancheru-mla-mahipal-reddy-2026-02-09-18-05-54.jpg)
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t065730-2026-01-19-06-57-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/patancheru-mla-son-passes-away-jpg.webp)