Telangana Elections 2023:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ
ఈ నెల 23 తర్వాత తెలంగాణలో హోరెత్తిపోనుంది. అప్పటికి మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి అయిపోయి తెలంగాణలో ప్రచారం ఊపందుకుంటుంది. ఇక్కడ కూడా ప్రచారానికి చివరి వారం అవడంతో నాయకులందరూ పోటెత్తుతున్నారు.