Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్...ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది
ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి.