Benefits of Parijata Tree: పారిజాత చెట్టుతో ప్రయోజనాలెన్నో..ఇంట్లో ఉండాల్సిందే
పరిసరాల్లో అనేక రకాల పూల మొక్కలను చూస్తాము. పువ్వులలో పారిజాతం పూలు ఒకటి. ఇవి రాత్రి సమయంలో మాత్రమే వికసించి తెల్లారేసరికి రాలిపోతూ ఉంటాయి. పారిజాత పూలను కిందపడిన తర్వాతే దేవుడి దగ్గర పెట్టాలి.