Parenting Guide: మీ పిల్లలకు చదువు పై ఇంట్రెస్ట్ లేదా..? వెంటనే ఈ బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయండి..!
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చదువు పై పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఈ 5 రకాల బ్రెయిన్ గేమ్స్ ఉత్తమైన మార్గం. సుడోకు, చెస్, పజిల్, యోగా. ఇవి జ్ఞాపకశక్తి, లాజిక్ సెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/01/18/9NfOBodnl0qhJ1hN2kt4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T151436.592.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-41-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T121306.905.jpg)