Telangana Elections: ఈసారి ఓడించకుంటే రాజకీయ సన్యాసమే.. ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్..
బిజెపి కార్యకర్తలు భగభగ మండే సూర్యుడు లాంటి వాళ్ళని అలాంటి వారి జోలికొస్తే చల్ల ధర్మారెడ్డిని మసి చేస్తారని మొలుగూరి భిక్షపతి హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ధర్మారెడ్డిని తరుముతున్నారని అన్నారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డిని ఓడించకుంటే రాజకీయ సైన్యం తీసుకుంటాను సవాల్ విసిరారు.