Kothagudem: కేటీపీఎస్‌లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8 టవర్లను రెండు దశల్లో కూల్చివేతలు చేపట్టారు.