అక్కను వేధిస్తున్నారని బావ కుటుంబంపై దారుణం.. ఏం చేశారంటే
అక్కను వేధిస్తున్నారనే కోపంతో బావ, అతని తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపిన సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో చోటుచేసుకుంది. ఈ హత్యలకు పాల్పడిన మాధురి, సోదరుడు శ్రీనివాసరావు, తండ్రి సుబ్బారావు ముప్పాళ్ల పీఎస్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/road-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T130313.950-jpg.webp)